అనంతపురం జిల్లాలోని ఎస్ఆర్ఐటీ కాలేజీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం సృష్టించింది.హాస్టల్ లో సుమారు 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వెంటనే స్పందించిన హాస్టల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.అయితే విద్యార్థులు రాత్రి పెరుగన్నంతో పాటు ఎగ్ రైస్ తిన్నారని తెలుస్తోంది.