సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్, పోలీసుల దాడి

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం కడిలాబాయి తండాలో నాటుసారా ( Natu sara )తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు రామన్న పేట ఎక్సైజ్ పోలీసులు,స్థానిక పోలీసు శాఖ ఆధ్వర్యంలో మెరుపు దాడులు చేశారు.

 Excise Police Attack On Sara Manufacturing Centers ,excise Police , Attack , Na-TeluguStop.com

ద్దఇరు వ్యక్తుల నుండి 10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని,200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి కేసు నమోదు చేశారు.

అనంతరం నాటు సారా నిర్మూలనపై గిరిజనులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈకార్యక్రమంలో రామన్నపేట ఎక్సైజ్ అధికారి బాలాజీ నాయక్, శంకర్,సిఐ రాధాకృష్ణ,ఎస్సై జగన్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube