ఈ వయసున్న పసిపిల్లలకు ఆవుపాలను ఎందుకు తాగించకూడదో తెలుసా..?

ఆవు పాల( cows milk )ను తాగడం వల్ల శరీరాక బలం చేకూరుతుందని చిన్నప్పటి నుంచి పెద్దవారు చెప్పడం మనం వింటూనే ఉంటాం.నిజానికి ఆవుపాలు ఎన్నో అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

 Do You Know Why Babies Of This Age Should Not Be Given Cow's Milk , Physical-TeluguStop.com

కానీ అప్పుడే పుట్టిన బిడ్డకు ఆవుపాలను తగ్గించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.పూర్వకాలంలో బిడ్డ పుట్టిన తర్వాత ఆవుపాలను తగ్గించేవారు.

కానీ ప్రస్తుత కాలంలో ఒక సంవత్సరం కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఆవుపాలను తాగించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ ఆవుపాలకు బదులుగా పిల్లలకు ఫార్ములా పాలను ఇవ్వాలని వైద్యులు ( Doctors )సూచిస్తున్నారు.

ఫార్ములా పాలు కూడా ఆవుపాల నుంచి తయారైనప్పటికీ ఇవి శిశువు జీర్ణ క్రియ( Spine Gourd )కు అనుకూలంగా ఉంటాయి.

Telugu Anemia Problem, Child, Cows Milk, Doctors, Problems, Tips, Iron, Spine Go

కానీ ఒక సంవత్సరం కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఆవుపాలను తగ్గించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.సంవత్సరం ఉన్న చిన్నారులకు ఎందుకు ఆవుపాలను తాగించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ సమయంలో శిశువు జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది.

కాబట్టి ఆరోగ్య నిపుణులు ఒక ఏడాది కంటే తక్కువ వయసు ఉన్న బిడ్డకు ఆవుపాలను తగ్గించకూడదని చెబుతున్నారు.ఎందుకంటే ఈ వయసు పిల్లలకు ఆవుపాలను తగ్గించడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.

నిజానికి ఆవుపాలలో ఎక్కువ మొత్తంలో సోడియం, ప్రోటీన్, పొటాషియం ఉంటాయి.వీటిని జీర్ణించుకోవడం బిడ్డకు కష్టమవుతుంది.

అలాగే శిశువుకు ప్రారంభ అభివృద్ధి సమయం లో ఇనుము, విటమిన్ ఈ కొవ్వు ఆమ్లాలు చాలా అవసరం.

Telugu Anemia Problem, Child, Cows Milk, Doctors, Problems, Tips, Iron, Spine Go

ఇవి పాలలో తక్కువ పరిమాణంలో ఉంటాయి.అందుకే బిడ్డ పెరుగుదలకు ఆవుపాలను తీసుకోమని వైద్యులు చెప్పరు.ఆవుపాలలో ఐరన్ లోపించడం వల్ల చాలాసార్లు పిల్లలలో రక్తహీనత సమస్య( Anemia problem ) కూడా వస్తుంది.

బిడ్డకు సంవత్సరం వయస్సు వచ్చాక ఆవు పాలనను తాగించవచ్చు.ఈ సమయంలో వీరికి పూర్తి కొవ్వు పాలను ఇవ్వవచ్చు.అయితే బిడ్డకు రోజు 400 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ పాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఆవుపాలను బిడ్డకు తాగించడం వల్ల క్యాల్షియం లోపం తొలగిపోతుంది.

ఇది వారి మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.ఆవుపాలలో ఉండే క్యాల్షియం పిల్లల ఎముకలను బలోపేతం చేస్తుంది.

ఆవుపాలలో ఉండే పొటాషియం కొవ్వు వంటి పోషకాలు పిల్లల ఎదుగుదల( Child growth )కు ఎంతో అవసరం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube