సముద్ర ఖని లైఫ్ లో ఇన్ని కష్టాలు పడ్డాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క నటుడు సినిమాల్లో అవకాశాల కోసం చాలా ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తూ ఉంటారు.ఈ క్రమంలో వాళ్లకి అవకాశాలు వస్తే సంతోషం లేదంటే మాత్రం మళ్లీ ఇంకో కొత్త సినిమా కోసం వాళ్ల వేట మొదలు పెడుతూ ఉంటారు.

 Did Samuthirakani Face So Many Hardships In His Life? , Samuthirakani , Tolly-TeluguStop.com

ఒకప్పుడు అలాంటి ఇబ్బందులు పడినవారు చాలామంది ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ స్టేటస్ ని అనుభవిస్తూన్నారు.

Telugu Bro, Kollywood, Pawan Kalyan, Sai Dharam Tej, Samuthirakani, Tollywood-Mo

ఇప్పుడు స్టార్లు గా ఉన్న చాలామంది ఒకప్పుడు చాలా ఇబ్బందులు పడి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లే అయితే తమిళ్ డైరెక్టర్,నటుడు అయిన సముద్ర ఖని( Samuthirakani ) కూడా ఒకప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొని మరి ఇండస్ట్రీ కి వచ్చి తినడానికి తిండి లేని రోజులను అనుభవించడం జరిగింది.ప్రస్తుతం ఆయన నటుడుగా డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకెళ్తున్నాడు.ఇక ఈయన రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తో( Pawan Kalyan ) బ్రో అనే సినిమా చేశాడు ఈ సినిమా ఆవరేజ్ గా ఆడింది.

 Did Samuthirakani Face So Many Hardships In His Life? , Samuthirakani , Tolly-TeluguStop.com

అయితే ఈయన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఫ్రెండ్ రూమ్ లో ఉంటూ తినడానికి తిండి కూడా లేని సమయంలో చాలా రోజులు పస్తులు పడుకొని మరి ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూశాడు.

Telugu Bro, Kollywood, Pawan Kalyan, Sai Dharam Tej, Samuthirakani, Tollywood-Mo

అలాగే ఒకరోజు ఒక సినిమా ఆడిషన్ కి వెళ్తే ఆయనకు వేసుకోవడానికి చెప్పులు కూడా లేకపోతే వాళ్ళ రూంలో వాష్ రూమ్ కి వెళ్ళినప్పుడు వాడే చెప్పుల్ని వేసుకొని వెళ్ళాడు తిరిగి వచ్చిన తర్వాత ఆ రూమ్ లో ఉన్న ఒక అతను ఆ చెప్పులు వాష్ రూమ్ లోకి వాడేవి బయటికి ఎందుకు వేసుకెళ్లావ్ అని తిట్టడం జరిగింది.దాంతో ఆయన బాధపడిపోయి మొత్తానికి ఆకలి కష్టాలు,డబ్బుల ఇబ్బందులు లేకుండా ఉండే రోజు కోసం కష్టపడాలి అనుకొని చాలా కష్టపడి ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు…ఇప్పుడు ఇండస్ట్రీ లో డైరెక్టర్ ( Director )గా నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube