టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఉనికిని కాపాడుకునేందుకే టీడీపీ పుస్తకం విడుదల చేసిందని విమర్శించారు.
14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమిటని కోలగట్ల ప్రశ్నించారు.చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచే నాయకుడే టీడీపీలో లేరని ఎద్దేవా చేశారు.