దేశం లో అరుదైన రికార్డు సృష్టించిన ఢిల్లీ రాష్ట్రం..!!

దేశ రాజధాని ఢిల్లీ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.దేశంలో అనేక రాష్ట్రాలు ఉంటే… అప్పు లేని రాష్ట్రంగా ఢిల్లీ ఒకటే నిలిచింది.

 Delhi Emerged As Debt Free State,delhi, Arvind Kejriwal, Delhi Cm Arvind Kejriwa-TeluguStop.com

దేశంలో చాలా రాష్ట్రాలు ప్రజలకు సంక్షేమ అందించడానికి.భయంకరమైన అప్పులు చేస్తూ ఉంటారు.

ఈ పరిణామంతో దేశంలో ఢిల్లీ మినహా ప్రతి రాష్ట్రానికి వేలల్లో అదేవిధంగా లక్షల్లో అప్పులు ఉన్నాయి.కానీ ఢిల్లీ రాష్ట్రానికి మాత్రం ఎటువంటి.

అప్పు లేదు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్న కేజ్రీవాల్ ప్రభుత్వం… విద్య, వైద్యం పై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఉచితంగా ఢిల్లీ వాసులకు అందిస్తున్నారు.

ఢిల్లీ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాక చాలా పరిణామాలు ఢిల్లీలో చోటుచేసుకున్నాయి.కేజ్రీవాల్ రాకముందు ఢిల్లీలో భయంకరమైన కాలుష్యం ఉండేది.

ఈ కాలుష్యం విషయంలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాక తీసుకున్న అనేక నిర్ణయాలు.కాలుష్యాన్ని తగ్గించేలా చేశాయి.

అదేవిధంగా త్రాగునీరు ఇంకా చాలా విషయాలలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఆచితూచి తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు.దేశంలో ఒక్క రూపాయి అప్పు లేని రాష్ట్రంగా ఢిల్లీ రాష్ట్రాని తీర్చిదిద్ది.

సరికొత్త రికార్డు సృష్టించడం జరిగింది.

Delhi Emerged As Debt Free State,Delhi, Arvind Kejriwal, Delhi CM Arvind Kejriwal, Delhi Debt Free State - Telugu Arvind Kejriwal, Delhi, Delhicm, Delhi Debt, Kejriwal

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube