ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు.భేటీ అనంతరం ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో జాతీయ రహదారులపై చర్చించినట్లు తెలిపారు.
ఎల్బీనగర్ నుంచి మెట్రో రైల్ పొడిగించాలని కోరానని వెల్లడించారు.

తాజా వార్తలు