టీడీపీ నేత చింతకాయల విజయ్ సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.నర్సీపట్నంలోని విజయ్ ఇంటికి వెళ్లిన అధికారులు నోటీసులు అందజేశారని తెలుస్తోంది.
ఈ నెల 28న విజయ్ విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది.కాగా సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంపై విజయ్‌కు అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అయ్యన్నపాత్రుడికి నోటీసులు అందజేశారు సీఐడీ అధికారులు.