కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో గందరగోళం

కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది.ఎయిర్ పోర్టుకు ఆలస్యంగా వచ్చారని 18 మంది ప్రయాణికులు ఎయిరిండియా సిబ్బంది వెనక్కి పంపించి వేశారని తెలుస్తోంది.

 Chaos At Gannavaram Airport In Krishna District-TeluguStop.com

దీంతో విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.అయితే గన్నవరం నుంచి కువైట్ వెళ్లాల్సి ఉంది.

ఈ ఎయిరిండియా విమానంలో 85 మంది ప్రయాణించాల్సి ఉండగా 67 మంది మాత్రమే వెళ్లినట్లు సమాచారం.ముందు మధ్యాహ్నం 1.10 నిమిషాలకు ఉండగా ఇప్పుడు 9.55 నిమిషాలకు టైమ్ మారిందని సిబ్బంది చెబుతున్నారని ప్రయాణికులు మండిపడ్డారు.అదేవిధంగా సమయం మార్పుపై తమకు ఎలాంటి సమాచారం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube