చంద్రముఖి 2 ఫస్ట్ లుక్ కు డేట్ అండ్ టైం ఫిక్స్.. ఎప్పుడంటే?

కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ కెరీర్ లో మరపురాని సినిమాలలో చంద్రముఖి9 Chandramukhi ) ఒకటి.ఈ సినిమాను ఇప్పుడు కూడా మరోసారి చూసేందుకు ఆడియెన్స్ రెడీగా ఉంటారు.2005 లో రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు భాషలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.ఈ సినిమాను పి వాసు డైరెక్ట్ చేయగా.

 Chandramukhi 2 First Look Release Time Fixed, Vinayaka Chavithi, Bollywood, Cha-TeluguStop.com

శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హీరో ప్రభు, రామ్ కుమార్ గణేషన్ కలిసి నిర్మించారు.

అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ గా చంద్రముఖి 2 రాబోతుంది.పి వాసు డైరెక్ట్ చేయబోతుండగా.18 ఏళ్ల తర్వాత చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి 2 తెరకెక్కుతుండగా పాన్ ఇండియన్ లెవల్లో హర్రర్ థ్రిల్లింగ్ గా రూపొందుతుంది.అయితే ఈసారి హీరోగా రజనీకాంత్ కూడా బదులుగా రాఘవ లారెన్స్( Raghava Lawrence ) ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ అఫిషియల్ అప్డేట్ ఇచ్చారు.

ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నట్టు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు.జులై 31న ఉదయం 10 గంటలకు చంద్రముఖి 2 ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు.

ఇక ప్రీ లుక్ పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది.మరి రేపు ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో చూడాలి.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ( Queen Kangana Ranaut )హీరోయిన్ గా నటిస్తుంది.ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.మరి ఈ సినిమా తాజాగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.ఇక ఈ సినిమా వినాయక చవితి ( Vinayaka Chavithi )కానుకగా రాబోతుంది అని ప్రకటించారు.చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube