టీడీపీ అధినేత చంద్రబాబు రేపు విశాఖలోని ఆర్కే బీచ్ దగ్గర సమైక పాదయాత్ర నిర్వహించనున్నారు.ఈ మేరకు ఆర్కే బీచ్ ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఎంజీఎం పార్క్ వరకు యాత్ర కొనసాగనుంది.
అయితే పార్టీలకు అతీతంగా ఈ సమైక్య పాదయాత్ర కొనసాగుతుందని టీడీపీ నేత బుద్దా వెంకన్న తెలిపారు.అనంతరం ఎంజీఎం పార్కులో 2047 విజన్ డాక్యుమెంటరీ రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
తెలుు వారి ఖ్యాతిని దేశ విదేశాల్లో చాటే విధంగా కార్యక్రమం ఉంటుందని బుద్దా స్పష్టం చేశారు.