నంద్యాల తాలుకా పోలీస్ స్టేషన్ కు మాజీ మంత్రి అఖిలప్రియ

Bhuma Akhila Priya Attends Nandyala Taluka Police Station In Av Subbareddy Case, Bhuma Akhila Priya ,nandyala Taluka Police Station,av Subbareddy , Tdp, Nandyala, Akhila Priya

నంద్యాల జిల్లా: నంద్యాల తాలుకా పోలీస్ స్టేషన్ కు మాజీ మంత్రి అఖిలప్రియ.ఎవి సుబ్బారెడ్డిపై దాడి కేసులో కండిషన్ బెయిల్ ఇచ్చిన కోర్టు.

 Bhuma Akhila Priya Attends Nandyala Taluka Police Station In Av Subbareddy Case,-TeluguStop.com

కండిషన్ మేరకు నంద్యాల తాలుకా పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం చేసిన వెళ్ళిన అఖిలప్రియ.అఖిలప్రియ స్టేషన్ కు రావడంతో స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్న టిడిపి,భూమా అభిమానులు.

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కామెంట్స్.దేశంలో,ప్రపంచంలో ఎక్కడ జరగని సంఘటన నంద్యాలలో చోటు చేసుకుంది.

ఆడపిల్ల మీద దాడి చేసి ఆడపిల్ల మీద కేసు పెట్టి స్టేటన్ల చుట్టూ తిప్పుతున్నారు.ఇలాంటి సంస్కృతి నేను వినలేదు,చూడలేదు.రాష్ట్రాల్లో ఉన్న మహిళల పరిస్థితి ఏవిధంగా ఉందొ అర్థమవుతుంది.నా మీద కేసు పెట్టడమే కాకుండా,పెట్టించడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేశారో వారి యిండ్లల్లో ఆడవారు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను.

Bhuma Akhila Priya Attends Nandyala Taluka Police Station In Av Subbareddy Case, Bhuma Akhila Priya ,nandyala Taluka Police Station,av Subbareddy , Tdp, Nandyala, Akhila Priya - Telugu Akhila Priya, Av Subba, Nandyala, Nandyala Taluka #TeluguStopVideo #Shorts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube