బాణాసంచా పెల్చినందుకు అరెస్ట్ అయిన భారతీయుడు...!!!

భారతదేశంలో దీపావళి అంటే ఎంతో ప్రత్యేకమైన రోజు, ఆ రోజు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే టపాసుల మోత మొగిపోవాల్సిందే.ఆ శబ్దాలు భరించలేని వాళ్ళు చెవులు మూసుకోవాల్సిందే.

 Bhanasancha Pelchinanduku America Telugu-TeluguStop.com

కాలుష్యం అయినా ఏదైనా ఆ కాసేపు ఏమి గుర్తు ఉండదు.భారత్ లో ఆడింది ఆటగా పాడింది పాటగా అలాంటి రోజులు గడిపిన ఓ యువకుడు సింగపూర్ లో పాత స్మృతులు గుర్తు తెచ్చుకుని రెచ్చిపోయాడు.

కట్ చేస్తే.

ప్రస్తుతం జైలు జీవితం అంచుల దాకా వెళ్లి బెయిల్ పై తిరిగి వచ్చాడు.

అది కూడా 2 లక్షలు పైగా డబ్బు చెల్లించి బెయిల్ తెచ్చుకున్నాడు.వివరాలోకి వెళ్తే.

అక్టోబర్ 27న సింగపూర్ లో ఉంటున్న ఓ మురుగన్ అనే యువకుడు దీపావళి పురస్కరించుకుని లిటిల్ ఇండియా ప్రాంతంలో బాణాసంచా పేల్చాడు.సింగపూర్ చట్టాల ప్రకారం సమస్యాత్మక ప్రాంతాలలో బాణాసంచా పేల్చడం నేరం కావడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

అయితే.

Telugu Indian, Telugu Nri Ups-

తానూ కావాలని ఈ పని చేయలేదని, తనని బెయిల్ పై విడదల చేయాలనీ అతడు న్యాయమూర్తిని అభ్యర్ధించగా సమ్మతించిన కోర్టు 2 లక్షల పైగా పూచి కత్తుతో బెయిల్ ఇచ్చింది.విచారణలో అతడి నేరం రుజువయితే మాత్రం 2 ఏళ్ళ జైలు జీవితంతో పాటు 5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube