2024 ఏడాదిలో రూ.15 వేల బడ్జెట్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..!

భారత మార్కెట్లో టాప్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.2024లో భారత మార్కెట్లో రూ.15000 బడ్జెట్లో దొరికే అత్యుత్తమ స్మార్ట్ ఫోన్లు ఏమో తెలుసుకుందాం.

 Best Budget Smart Phones To Buy In 2024 Under 15k Details, Budget Smart Phones ,-TeluguStop.com

Poco M6 5G స్మార్ట్ ఫోన్:

కొత్త ఫైవ్ జి ఫోన్ కొనాలి అనుకునే వారికి ఈ స్మార్ట్ ఫోన్( Smart Phone ) ఒక బెస్ట్ ఆప్షన్.బ్యాంక్ ఆఫర్ల ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.10499 లేదా రూ.9499 కే పొందవచ్చు.ఈ స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ ద్వారా జూమ్ చేయడానికి, ఫ్లాష్ లో సినిమాలను డౌన్లోడ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఈ ఫోన్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.

Telugu Budget Smart, Lava Storm, Poco, Pova Pro, Samsung Galaxy, Smart-Latest Ne

శాంసంగ్ గెలాక్సీ M14 5G స్మార్ట్ ఫోన్:

ఈ స్మార్ట్ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో ఉంటుంది.90 Hz ips LCD స్క్రీన్ తో వస్తుంది.ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రోజంతా నెట్ ఫ్లిక్స్ చూడొచ్చు.

రీల్స్ స్క్రోల్ చేసేందుకు ఈ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ అందిస్తుంది.హుడ్ కింద, ఎక్సినోస్ 1330 చిప్( Exynos 1330 ) రోజువారి పనులను చక్కగా చేస్తుంది.6000 mAh బ్యాటరీ సామర్థ్యంతో ఉంటుంది.బడ్జెట్ రేంజ్ బెస్ట్ కెమెరాలలో శాంసంగ్ గెలాక్సీ M14 5G స్మార్ట్ ఫోన్( SAMSUNG Galaxy M14 5G ) కూడా ఒకటి.

Telugu Budget Smart, Lava Storm, Poco, Pova Pro, Samsung Galaxy, Smart-Latest Ne

లావా స్టార్మ్ 5G స్మార్ట్ ఫోన్:

ఈ స్మార్ట్ ఫోన్ లో 120Hz ips LCD స్క్రీన్, శక్తివంతమైన డైమెన్సిటీ 6080 చిప్ తో ఉంటుంది.5000mAh బ్యాటరీను కలిగి ఉండి, 33W ఫాస్ట్ చార్జింగ్ తో ఉంటుంది.ఈ ఫోన్లో గేమ్స్ ఆడిన లేదంటే క్యాట్ వీడియోలను స్క్రోలింగ్ చేసిన అద్భుతమైన వేగంతో పనిచేస్తుంది.

Telugu Budget Smart, Lava Storm, Poco, Pova Pro, Samsung Galaxy, Smart-Latest Ne

టెక్నో పోవా 5ప్రో 5G స్మార్ట్ ఫోన్:

ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ తో 6.78 అంగుళాల డిస్ ప్లే తో వస్తుంది.ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ తో వస్తుంది.50MP డ్యూయల్ రియల్ కెమెరా ఆకర్షణీయమైన స్నాప్ లను వీడియోలను రికార్డు చేయగలదు.సాధారణ బ్రౌజింగ్ నుంచి గేమింగ్ వరకు అనేక యాప్ లను యాక్సెస్ చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube