గుడ్ న్యూస్:విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్ అందిస్తున్న ఏపీ ప్రభుత్వం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో మరో ముందడుగు వేశారు.కరోనా వైరస్ కారణంగా ఆరు నెలల నుండి పాఠశాలలు మూతపడ్డాయి.

 Ap Government Offered Free Laptop To Students. Ap Governament, Welfare Schems, L-TeluguStop.com

అప్పటినుండి రాష్ట్రంలోని విద్యార్థులు ఇళ్ల కే పరిమితమై చదువులకు దూరం అయిపోయారు.ఈ క్రమంలో పిల్లలు చెడు అలవాట్లకు, వ్యసనాలకు పాల్పడే అవకాశం ఎక్కువ ఉండడంతో, ఈ కరోనా వైరస్ పరిస్థితులు ఇలాగే కొనసాగితే విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుందని, విద్యా సంవత్సరం కుంటుపడుతుందనే సదుద్దేశంతో ప్రతి విద్యార్థి ఆన్లైన్ లోనే తరగతులు వింటూ పరీక్షలు రాయడానికి అనుకూలంగా.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్య కొనసాగిస్తున్న ప్రతి విద్యార్థికి ఉచితంగా ఒక ల్యాప్ టాప్ సరఫరా చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

దీంతో విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.

ఉచిత ల్యాప్ టాప్ ను పొందడానికి ప్రభుత్వం ఒక ఇంటర్నెట్ లింకును ఏర్పాటు చేసింది.ఆ లింకులో అక్టోబర్ 10వ తేదీ లోపు తమ పేరును రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది.

క్రింది లింకును క్లిక్ చేసి తమ పేరును నమోదు చేసుకొని విజయవంతంగా మీ ల్యాప్టాప్ ను పొందవచ్చు.

👉https://bit.ly/Register-Now-Free-Laptop

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube