మాచర్ల ఘటనపై ఏపీ బీజేపీ ఛీప్ సోమువీర్రాజు వ్యాఖ్యలు

పల్నాడు జిల్లా మాచర్ల ఘటనపై ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.తమ ఉనికిని కాపాడుకునేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

 Ap Bjp Chief Somuveerraju's Comments On The Macherla Incident-TeluguStop.com

అరాచకాలను ప్రోత్సహించడం టీడీపీ, వైసీపీలకు పరిపాటిగా మారిందని విమర్శించారు.అంతేకాకుండా ఘటనపై జిల్లా ఎస్పీ మాట్లాడిన తీరు ఆక్షేపనీయంగా ఉందని పేర్కొన్నారు.

పాత కక్షల వలనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అనడం సరికాదన్నారు.శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు, ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube