చైనా( China )ను వారి దేశ ఆర్ధిక వ్యవస్థ భయపెడుతోంది.మందగమన భయాలు వెంటాడుతున్నాయి.
ద్రవ్యోల్బణం పెరుగుతుండటం చైనాను కలవరపెడుతుంది.ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి యూఎస్ గత 18 నెలలుగా కష్టపడుతోంది.
అలాగే చైనా కూడా ద్రవ్యోల్బణం పెరుగుదల భయాన్ని కలగిస్తోంది.చైనాలో ధరలు గత కొద్ది నెలలగా పెరగడం లేదు.
మొదటిసారి జులైలో పడిపోగా.ఆ తర్వాత నుంచి పెరగడం లేదు.
ఇక స్థిరాస్తి ధరలు భగ్గుమంటుండటం ద్రవ్యోల్బణం ఆందోళనలను పెంచుతోంది.
![Telugu China, Corona, Financial, Latest, Rates-Telugu NRI Telugu China, Corona, Financial, Latest, Rates-Telugu NRI](https://telugustop.com/wp-content/uploads/2023/08/China-financial-services-less-decrease-latest-news-going-to-be-decreased-corona.jpg)
గృహల నికర విలువను కూడా ద్రవ్యోల్బణం పెరుగుదల తగ్గించే అవకాశముంటుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.దేశంలోనే రెండో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థకు చైనాకు పేరింది.అలాంటి చైనా ఇప్పుడు ఆర్ధిక మందగమనాన్ని ఎదుర్కొంటుంది.
చైనాలో అప్పులు కూడా పెరిగిపోయాయి.దీంతో ద్రవ్యోల్బణం తీవ్రంగా దెబ్బ తింటుంది.
యూఎస్( United States ) కంటే జాతీయ ఆర్ధిక ఉత్పాదనతో పోలిస్తే చైనాలో రుణం మొత్తం పెద్దదిగా ఉంది.కరోనా వల్ల చైనా ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది.
ఆ తర్వాత నిబంధనలను సండలించినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు.
![Telugu China, Corona, Financial, Latest, Rates-Telugu NRI Telugu China, Corona, Financial, Latest, Rates-Telugu NRI](https://telugustop.com/wp-content/uploads/2023/08/China-financial-services-less-decrease-latest-news-going-to-be-decreased-corona.jpg)
దాదాపు ఎనిమిది నెలలుగా కరోనా నిబంధనలను చైనాలో సడలించారు.దీంతో ఆ తర్వాత చైనా ఆర్ధిక వ్యవస్థ మందగించడం ప్రారంభించింది.ప్రతి ద్రవ్యోల్బణం ప్రభావం వల్ల చైనాలో వస్తువులు, సేవల ధరలు సాధారణ స్థాయి తగ్గడంతో పాటు వినియోగదారులు తమ డబ్బుతో ఎక్కువ కొనుగోలు చేయవచ్చు.
అయితే వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు.లాభాలు క్షీణిస్తున్నాయి.అలాగే ప్రతి ద్రవ్యోల్బణం ఆర్ధిక వృద్ది క్షీణతకు దారి తీయడంతో పాటు నిరుద్యోగం పెరగడానికి దారి తీస్తుంది.అలాగే వ్యాపారులు ఖర్చులను తగ్గించుకోవడానికి కార్మికులను తొలగించే అవకాశం ఉంటుంది.
దీని వల్ల ఉద్యోగాలు ఊడిపోవడంతో నిరుద్యోగులు పెరిగిపోతారు.