అఖండ జీపుతో తన అభిమానాన్ని చాటుకున్న బాలకృష్ణ వీరాభిమాని

అనంతపురం జిల్లా తాడిపత్రిలో సినీ నటుడు బాలకృష్ణ వీరాభిమాని, తన అభిమానాన్ని చాటుకున్నారు.తాడిపత్రి బి.

 Anathapuram Balakrishna Fan With Replica Of Akhanda Movie Jeep Details, Anathapu-TeluguStop.com

హెచ్.మహల్‌లో హీరో బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం ప్రదర్శన సందర్భంగా తాను ప్రత్యేకంగా తయారు చేయించుకున్న జీపును ప్రేక్షకుల ముందుకు  ఉంచి నటుడు బాలకృష్ణ మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.

తాడిపత్రిలో‌ నటుడు బాలకృష్ణ వీరాభిమాని అయిన వేలూరు కృష్ణమూర్తి, 2019 సంవత్సరంలో ఈ జీపును బాలకృష్ణ అఖండ షూటింగులో చూసి, ఇలాంటి జీపును తీసుకోవాలని ఆసక్తితో హర్యానాలోని మండి డబీ అనే జీపు మార్కెట్లో ప్రత్యేకంగా తయారు చేయించి ఆర్డర్ చేసి దానిని  తాడిపత్రికి తెప్పించి అభిమానాన్ని చాటు కున్నారు.

ఈ వాహనం తయారు చేయడానికి రెండు సంవత్సరాల కాలం పట్టిందని, నేటికి జీపు తయారీ పూర్తి కావడంతో, నేను ఈ వాహనంలో తిరుగుతున్నానని, అలా తిరగడం పట్ల, బాలకృష్ణతో కలిసి తిరిగినట్లు అనుభూతి కలుగుతుందని మీడియాతో తెలియజేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube