ఈ నెల 17న తెలంగాణకు అమిత్ షా రాక

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో వివిధ పార్టీలకు చెందిన అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

 Amit Shah's Arrival In Telangana On 17th Of This Month-TeluguStop.com

ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా మరోసారి తెలంగాణకు రానున్నారు.

ఈనెల 17వ తేదీన రాష్ట్రానికి రానున్న ఆయన బీజేపీ నిర్వహించే నాలుగు సభలకు హాజరవుతారని తెలుస్తోంది.కాగా నల్గొండ, వరంగల్, గద్వాల్ తో పాటు రాజేంద్రనగర్ లో బీజేపీ భారీ బహిరంగ సభలను నిర్వహించనుంది.

ఈ సభల్లో పాల్గొననున్న అమిత్ షా అదే రోజు బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube