ఈ నెల 17న తెలంగాణకు అమిత్ షా రాక
TeluguStop.com
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో వివిధ పార్టీలకు చెందిన అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా మరోసారి తెలంగాణకు రానున్నారు.
ఈనెల 17వ తేదీన రాష్ట్రానికి రానున్న ఆయన బీజేపీ నిర్వహించే నాలుగు సభలకు హాజరవుతారని తెలుస్తోంది.
కాగా నల్గొండ, వరంగల్, గద్వాల్ తో పాటు రాజేంద్రనగర్ లో బీజేపీ భారీ బహిరంగ సభలను నిర్వహించనుంది.
ఈ సభల్లో పాల్గొననున్న అమిత్ షా అదే రోజు బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.
గేమ్ ఛేంజర్ సినిమాపై శంకర్ సంచలన వ్యాఖ్యలు… సంతృప్తిగా లేదంటూ?