అమరావతిలో తాత్కాలిక హైకోర్ట్ భవనంలో ప్రమాదం!

ఏపీ రాజధాని అమరావతిని చాలా వేగవంతంగా నిర్మిస్తున్న అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకుంటున్నారు.అయితే ప్రభుత్వ భవనాల నిర్మాణం ఎంత నాసిరకంగా వున్నాయో చెప్పడానికి గతంలో అసెంబ్లీ భవనంలో పగుళ్ళు, వర్షాకాలంలో నీళ్ళు లోపలి రావడం వంటి ఘటనలు చూపించాయి.

 Amaravathi High Court Building Damage-TeluguStop.com

మరో సారి అలాంటి ఘటన అమరావతిలో తాత్కాలిక హై కోర్ట్ భవనం నిర్మాణంలో జరిగింది.

తాత్కాలిక హై కోర్ట్ భవనం నిర్మాణం చాలా వేగవంతంగా అమరావతిలో చేస్తున్నారు.

అయితే ఊహించని విధంగా నిర్మాణం జరుగుతున్నా సందర్భంలో ఓ రెండు గదులు కూలిపోయినట్లు తెలుస్తుంది.ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది.అయితే ఈ విషయాన్ని అధికారులు ద్రువీకరించడానికి ఇష్టపడటం లేదని సమాచారం.అయితే భవనాలు నాసిరకం కారణంగానే అమరావతిలో తరుచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube