వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు..!

తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.బలంగా ఉన్నచోట సిపిఐ పోటీ చేస్తుందని తెలిపారు.

 Alliance With Brs In The Next Election..!-TeluguStop.com

అయితే పొత్తుల విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అని  కూనంనేని వెల్లడించారు.అనంతరం ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి వ్యాఖ్యలు పట్టించుకోమని ఆయన తేల్చి చెప్పారు.

ఉపేందర్ రెడ్డి గురించి బిఆర్ఎస్ పార్టీ చూసుకుంటుందన్నారు.బిజెపిని ఓడించేందుకే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

తమ కారణంగా ఉపేందర్ రెడ్డి గెలిచారన్న కూనంనేని ఇప్పుడు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube