పాకిస్థాన్లో ఉగ్రదాడి జరిగింది.పెషావర్లో జరిగిన ఆత్మాహుతి దాడి తీవ్ర కలకలం సృష్టిస్తుంది.
ఈ దాడిలో మృతుల సంఖ్య 28కి చేరుకుంది.ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండగా.
మరో 150 మందికి గాయాలయ్యాయి.మసీదులో ప్రార్ధనల అనంతరం ఉగ్రకుట్రలో భాగంగా ఆత్మాహుతి దాడి జరిగింది.