నితిన్ అరుదైన ఘనత

యువ హీరో నితిన్ అరుదైన ఘనత సాధించాడు.మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్,ప్రభాస్, అల్లు అర్జున్, వీళ్ళెవరికి దొరకనిది నితిన్ కు మాత్రమే దక్కింది.

 Nithin’s Rare Achievement-TeluguStop.com

ఇంతకి అంతలా నితిన్ ఏం సాధించాడు అని అనుమానపడుతిన్నారా? అయితే విషయంలోకి వెళ్దాం.

తెలుగులో టాప్ నలుగురు దర్శకులు ఎవరు అంటే రాజమౌళి,త్రివిక్రమ్,పూరి జగన్నాథ్, వి.వి.వినాయక్ పేర్లు చెప్తాం.ఈ నలుగురి దర్శకులతో పనిచేసిన ఏకైక నటుడు నితిన్ మాత్రమే కావడం విశేషం.

మహేష్ , పవన్, ఇద్దరు కూడా పూరి,త్రివిక్రమ్ లతో రెండేసి సినిమాలు చేయగా, రాజమౌళి,వినాయక్ లతో ఇంతవరకు పనిచేసింది లేదు.

మహేష్ – రాజమౌళి సినిమా భవిష్యత్తులో ఉంటుంది.

ఎన్టీఆర్‌,రామ్ చరణ్, ప్రభాస్ రాజమౌళి, వినాయక్, పూరి లతో పనిచేసి, త్రివిక్రమ్ తో ఒక్క సినిమా కుడా చేయలేదు.

బన్ని రాజమౌళి మినహా మిగితా ముగ్గరిని కవర్ చేసాడు.మరోవైపు నితిన్ రాజమౌళితో “సై”, వినాయక్ తో “దిల్”, పూరితో “హార్ట్ ఎటాక్” సినిమాలు చేసి, త్రివిక్రమ్ తో ” అ ఆ ” మొదలుపెట్టాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube