మలబద్ధకంతో బాగా ఇబ్బంది పడుతున్నారా.. అయితే రోజు మీరీ మిరాకిల్ పొడిని తీసుకోవాల్సిందే!

మలబద్ధకం.( Constipation ) కోట్లాది మందికి అత్యంత కామన్ శత్రువు ఇది.చాలా మంది మలబద్ధకాన్ని పెద్ద సమస్యగా భావించరు.నిజంగానే మలబద్ధకం పెద్ద సమస్య కాదు.

 Miracle Powder To Get Rid Of Constipation! Miracle Powder,( , Constipation Relie-TeluguStop.com

కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం పెను ముప్పును తెస్తుంది.మలబద్ధకం క్రమంగా కొనసాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

అందుకే మలబద్ధకాన్ని నివారించుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు.కొందరు మందులు కూడా వాడుతుంటారు.

కానీ సహజంగానే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

Telugu Powder, Tips, Latest, Miracle Powder-Telugu Health

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ పొడిని రోజు నైట్ వన్ టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుంటే మలబద్ధకం దెబ్బకు పరార్ అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మిరాకిల్ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక కప్పు కాబోలి శనగలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి.

మంచిగా ఫ్రై అయిన అనంతరం వాటిని ప్లేట్ లోకి తీసుకుని మళ్లీ అదే పాన్ లో రెండు టేబుల్ స్పూన్లు సోంపు, వన్ టేబుల్ స్పూన్ మిరియాలు, పది యాలకులు వేసి వేయించుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న శనగలు, మిరియాలు( Black pepper ), యాలకులు, సోంపు వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.అంతే మన మిరాకిల్ పొడి సిద్ధం అయినట్టే.ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ఒక గ్లాసు హాట్ వాటర్ ను తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న పొడి తో పాటు వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి.

Telugu Powder, Tips, Latest, Miracle Powder-Telugu Health

ఈ విధంగా ప్రతిరోజు కనుక చేస్తే జీర్ణవ్యవస్థ( Digestion System ) పనితీరు చురుగ్గా మారుతుంది.ఎలాంటి మలబద్ధకం అయిన పరార్ అవుతుంది.సహజంగానే మలబద్ధకం సమస్యను నివారించడానికి ఈ మిరాకిల్ పొడి చాలా అద్భుతంగా సహాయపడుతుంది.పైగా ఈ పొడిని రోజు నైట్ తీసుకోవడం వల్ల నిద్రలేమి దూరమవుతుంది.ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది.మరియు వెయిట్ లాస్ కూడా అవుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube