కరీంనగర్ కాంగ్రెస్‎లో హైడ్రామా..!!

కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో( Karimnagar Congress Party ) హైడ్రామా నెలకొంది.ఈ మేరకు కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు( Velichala Rajender Rao ) నామినేషన్ దాఖలు చేశారు.

 Hydrama In Karimnagar Congress Details, Congress Mp Place, Hydrama, Karimnagar C-TeluguStop.com

ఈ నామినేషన్ కార్యక్రమంలో వెలిచాల రాజేందర్ రావు వెంట మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) ఉన్నారు.వెలిచాన నిర్వహించిన నామినేషన్ ర్యాలీలో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

అయితే కరీంనగర్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదన్న సంగతి తెలిసిందే.మరోవైపు ఈ నెల 25వ తేదీన కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ప్రవీణ్ రెడ్డి( Praveen Reddy ) కూడా సిద్ధమయ్యారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో అధికారికంగా ప్రకటించకపోయినా నామినేషన్ వేయడం కరీంనగర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube