Actress Jayalalithaa : పెళ్లి నరకం.. కొన్నిసార్లు లొంగిపోయాను.. తెలుగు నటి జయలలిత షాకింగ్ కామెంట్స్ వైరల్!

తెలుగులో సినిమాల ద్వారా, సీరియళ్ల ద్వారా జయలలిత( Jayalalithaa ) మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.ఒకప్పుడు బోల్డ్ రోల్స్ చేసిన జయలలిత తాజాగా ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించారు.

 Telugu Actress Jayalalita Shocking Comments Goes Viral In Social Media-TeluguStop.com

ఇండస్ట్రీలో నన్ను నేను రక్షించుకోవడానికి ఎలాంటి ప్లాన్ లు వేయలేదని ఆమె తెలిపారు.అందరితో కలివిడిగానే ఉండేదాన్నని జయలలిత చెప్పుకొచ్చారు.

కొన్నిసార్లు తప్పించుకునేదాన్నని కొన్నిసార్లు లొంగిపోవాల్సి వచ్చిందని ఆమె అన్నారు.అలా అని ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పలేనని జయలలిత వెల్లడించారు.

అందంగా ఉండేదాన్నని వ్యాంప్ రోల్స్ చేసేదానినని ఆమె తెలిపారు.ఇండస్ట్రీలో తలుపులు కొట్టడం, అడగటం ఉండేవే అని జయలలిత పేర్కొన్నారు.

-Movie

ఒక ఆర్టిస్ట్ రాత్రి సమయంలో తలుపు కొట్టి తలుపు తీయకపోతే ఉరి వేసుకుంటానని అన్నాడని ఆమె చెప్పుకొచ్చారు.మా తరంలో వ్యాంప్ అంటే వ్యాంప్ అని వేరే రోల్స్ ఇవ్వలేదని జయలలిత పేర్కొన్నారు.నేనెప్పుడూ అలాంటి వాటికి భయపడలేదని ఆమె తెలిపారు.ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించలేదని ఆమె తెలిపారు.ఒకసారి పెళ్లి చెడిపోయాక ఇంకెవరితో ఉండాలని అనుకోలేదని జయలలిత కామెంట్లు చేశారు.ఒక డైరెక్టర్( Director ) ను రిజెక్ట్ చేయడంతో పాత్ర కట్ చేశారని ఆమె వెల్లడించారు.

చాలామంది నన్ను రెండో పెళ్లి చేశామనుకుంటున్నారని ఆమె చెప్పుకొచ్చారు.

-Movie

ఒక పెళ్లి( Marriage )తోనే నరకం చూశానని జయలలిత అన్నారు.నేను శరత్ బాబుని ప్రేమించానని ఆయనతో కలిసుండాలని అనుకున్నానని ఆమె తెలిపారు.ఇప్పుడాయన లేరు కాబట్టి ఈ వివరాలు చెబుతున్నానని జయలలిత పేర్కొన్నారు.

జయలలిత వెల్లడించిన విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.శరత్ బాబు( Sarath Babu ) ఎంతో మంచి వ్యక్తి అని ఆయన నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని జయలలిత వెల్లడించారు.

ఇండస్ట్రీకి చెందిన వాళ్లే పెళ్లిని ఆపారని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు.మా మధ్య ఏం జరిగిందో ఎవరికీ తెలియదని జయలలిత చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube