ప్రభాస్ హీరోగా ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమా తోనే తను ప్రేక్షకులందరిని ఆకట్టుకోవడమే కాకుండా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక స్టార్ డమ్ ను కూడా సంపాదించుకున్నాడు.
ఇక ఈ సినిమా యావరేజ్ గా ఆడినప్పటికి ఆ తర్వాత ప్రభాస్( Prabhas ) చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి.తెలుగు లోనే కాదు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్( Pan India Star ) గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే చాలా రోజుల నుంచి ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకుంటారనే వార్తలైతే వచ్చాయి.అయితే ఇప్పుడు ప్రభాస్ అనుష్క కాంబినేషన్ సినిమాలు రాకపోవడంతో ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనే న్యూస్ మాత్రమే ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది.
ప్రభాస్ తో పాటుగా అటు అనుష్క( Anushka ) కూడా పెళ్లి చేసుకోవడం లేదు మరి వీళ్లిద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటారా లేదా అని కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇక ఇదిలా ఉంటే అటు అనుష్క ఇటు ప్రభాస్ ఇద్దరూ కూడా పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లో లేనట్టుగా తెలుస్తుంది.ఇప్పటికి 40 సంవత్సరాలు పైబడిన వీళ్లిద్దరూ పెళ్లి అనే మాటికి మాత్రం చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు.ఇక ప్రభాస్ అయితే వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులను చేస్తూ సినిమా పనుల్లో మాత్రమే బిజీగా గడుపుతున్నారు.
ఇక అందులో భాగంగానే ఇప్పటికే నాలుగు పాన్ ఇండియా సబ్జెక్టులని( Pan India Movies ) ఎంచుకొని ముందుకు సాగుతున్న ప్రభాస్ ఇకమీదట వరుస సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.ఇక ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న ప్రభాస్ ఇప్పుడు పాన్ వరల్డ్ హీరోగా కూడా అవతరించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికి కూడా పెళ్లి మీద అయితే ఇంకా క్లారిటీ రావడం లేదు…
.