Inner Ring Road Case :ఐఆర్ఆర్ కేసులో సీఐడీ ఛార్జిషీట్ తిరస్కరణ..!

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై విజయవాడలోని ఏసీబీ కోర్టు ( ACB Court )విచారణ జరిపింది.ఇందులో భాగంగా సీఐడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది.

 Rejection Of Cid Charge Sheet In Irr Case-TeluguStop.com

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం అనుమతి లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

కాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో( Inner Ring Road ) నిన్న ఏపీ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేశ్, రాజశేఖర్, నారా లోకేశ్ ను సీఐడీ నిందితులుగా పేర్కొంది.సీఐడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube