తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్( Dasoju Sravan ) ఫైరయ్యారు.సీఎం రేవంత్ రెడ్డి గల్లీ లీడర్ గా మాట్లాడుతున్నారని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి సభ్యత, సంస్కారం నేర్చుకోవాలని దాసోజు శ్రవణ్ తెలిపారు.
అధికారంలో ఉన్నప్పుడు హుందాగా ఉంటే ఆదర్శంగా ఉంటుందన్నారు.ఇచ్చిన హామీలు అమలు చేయడం మీ బాధ్యతని తెలిపారు.ఒకవేళ హామీలు అమలు చేయడం సాధ్యం కాకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పండని సూచించారు.
మీకు చేతనైతే హామీలు అమలు చేయండని తెలిపారు.