చేతనైతే హామీలు అమలు చేయండి..: దాసోజు శ్రవణ్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్( Dasoju Sravan ) ఫైరయ్యారు.

సీఎం రేవంత్ రెడ్డి గల్లీ లీడర్ గా మాట్లాడుతున్నారని విమర్శించారు.సీఎం రేవంత్ రెడ్డి సభ్యత, సంస్కారం నేర్చుకోవాలని దాసోజు శ్రవణ్ తెలిపారు.

"""/" / అధికారంలో ఉన్నప్పుడు హుందాగా ఉంటే ఆదర్శంగా ఉంటుందన్నారు.ఇచ్చిన హామీలు అమలు చేయడం మీ బాధ్యతని తెలిపారు.

ఒకవేళ హామీలు అమలు చేయడం సాధ్యం కాకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పండని సూచించారు.

మీకు చేతనైతే హామీలు అమలు చేయండని తెలిపారు.