రాజన్న సిరిసిల్ల జిల్లా: జే ఎస్ గౌతం పుట్టిన రోజు సందర్భంగా ఆర్కమిత్ర ఫౌండేషన్ వారు కీ షే ఆంకారపు శ్రీహరి జ్ఞాపకార్థం వారి కుమారుడు అంకారపు శ్రీనివాస్ ప్రాథమిక పాఠశాల సారంపల్లి లో 3 వ తరగతి, 4 వ తరగతి,5 వ తరగతి విద్యార్థులకు ప్రతి తరగతి కి 4 చొప్పున మొత్తం 12 పెద్ద బాలశిక్ష పుస్తకాలను ఇవ్వడం జరిగింది.ఇవి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని
ప్రధానోపాధ్యాయులు ఎస్ ఎల్లయ్య తెలిపారు.
ఈ పుస్తకాలు మ పాఠశాల విద్యార్థులకు ఇచ్చినందుకు ప్రధానోపాధ్యాయులు ఆర్కమిత్ర ఫౌండేషన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఇందులో ప్రధానోపాధ్యాయులు ఎస్ ఎల్లయ్య,ఎస్ ఎమ్ సి చైర్మన్ ఎండీ నసీరుద్దీన్ , ఉపాద్యాయులు ఈ శ్రీనివాస్,వి వి కవిత, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.