హైదరాబాద్ బంజారాహిల్స్ లో మూడు కార్లు దగ్ధం..!!

హైదరాబాద్ లో( Hyderabad ) మూడు కార్లు దగ్ధమైన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.బంజారాహిల్స్ రోడ్ నంబర్ 4 లో( Banjara Hills Road No -4 ) మూడు కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయని తెలుస్తోంది.

 Three Cars Burnt In Banjara Hills Road No - 4 Hyderabad Details, Three Cars Burn-TeluguStop.com

ఒక్కసారిగా కార్లు( Cars ) మంటల్లో చిక్కుకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

అయితే పార్క్ చేసిన కారును స్టార్ట్ చేస్తుండగా మంటలు ఎగిసిపడ్డాయని పోలీసులు తెలిపారు.ఈ మంటల్లో మొత్తం మూడు కార్లు కాలి బూడిదయ్యాయి.స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.దీంతో పెను ప్రమాదం తప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube