తాడేపల్లిగూడెం పట్టణంలో అమరావతి రైతుల పాదయాత్ర కు నిరసన సెగ

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో అమరావతి రైతుల పాదయాత్ర కు నిరసన సెగ తగిలింది,వైసీపీ కార్యకర్తలు తో నల్ల బెలూన్ లు ఎగురవేసి నీరసన వ్యక్తం చేశారు,అమరావతి పాదయాత్ర ఒక ఫేక్ పాదయాత్ర, ఒక డ్రామా యాత్ర – వైసీపీ నాయకులు 29 గ్రామాల నాయకులు వారి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఈ పాదయాత్ర చేస్తున్నారు అని,వెనక ఉండి చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు దీనిని నడిపిస్తున్నారు అని,గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు హైదరాబాద్ ఒక్క రాజధాని ఉండటం వల్ల ఆ ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందింది అని,రాష్ట్రం విడిపోయాక హైదరాబాద్ తెలంగాణకు వెళ్లి మన ఆంధ్రకు లోటు బడ్జెట్ మిగిలింది, అని ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మూడు చోట్ల రాజధానులు ఉండాల్సిందే అని తెలిచి చెప్పారు.

 Amaravati Farmers' Padayatra Protest In Tadepalligudem Town-TeluguStop.com

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube