తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన చేపట్టిన పార్టీ హైకమాండ్..!!

తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన జరగనుంది.ఇందులో భాగంగా గీత దాటిన వారిపై వేటు వేసేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధమైంది.

 The Party High Command Who Carried Out The Purge In Telangana Bjp..!!-TeluguStop.com

ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగిందని తెలుస్తోంది.పార్టీలో వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

ఇందుకోసం ఇప్పటివరకు పార్టీ శ్రేణుల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించిన పార్టీ అధి నాయకత్వం మీడియా సహా సోషల్ మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తోందని సమాచారం.ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో మాట్లాడిన అనంతరం చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది.

ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube