ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు వర్ష సూచన

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.వాయువ్య దిశగా పయనించి 48 గంటల్లో తుఫాన్ గా మారే అవకాశం ఉందని పేర్కొంది.

 Low Pressure In Southeast Bay Of Bengal.. Rain Forecast For Telangana-TeluguStop.com

దక్షిణాది రాష్ట్రాలపై తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.ఈ క్రమంలోనే తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube