సమంత గ్లామర్ షో చేసిన ఈ డ్రెస్ ఖరీదు అన్ని రూ.లక్షలా.. అలానే సామ్ సంపాదిస్తున్నారంటూ?

స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) వయస్సు పెరుగుతున్నా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.ఈ మధ్య కాలంలో సామ్ నటించిన సినిమాలేవీ బ్రేక్ ఈవెన్ కాలేదు.

 Samantha Glamour Show Photos Goes Viral In Social Media Details Here , Samantha-TeluguStop.com

ఈ విషయాన్ని సమంత సైతం అంగీకరించారు.తాజాగా సమంత గ్లామర్ షో చేస్తున్న ఫోటో నెట్టింట తెగ వైరల్ అయింది.

ఒక మ్యాగజైన్ కు ఫోటో షూట్ లో భాగంగా సమంత అందాల ప్రదర్శన చేశారు.అయితే సామ్ ధరించిన డ్రెస్ ఖరీదు ఏకంగా 5 లక్షల 50 వేల రూపాయలు( 5 lakh 50 thousand rupees ) కావడం గమనార్హం.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సమంత ప్రమోషన్స్ ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో సంపాదిస్తున్నారు.సమంత త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది.రీఎంట్రీకి సరైన సమయం కోసం ఈ బ్యూటీ ఎదురుచూస్తున్నారని సమాచారం అందుతోంది.లూయిస్ వూటాన్ ( Louis Vuitton )కు చెందిన డిజైన్ వేర్ ను ఆమె ధరించారు.

ప్రస్తుతం ఈ డ్రెస్ లో సమంత ఫోజులు ఇవ్వగా అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

సమంత ఆదాయం ఏ మాత్రం తగ్గలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.ఖుషి సినిమాకు 2.5 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకున్న సమంత తర్వాత ప్రాజెక్ట్ లకు ఏ రేంజ్ లో అందుకుంటారో చూడాల్సి ఉంది.సమంత వయస్సు 36 సంవత్సరాలు కాగా మరో ఐదారేళ్ల పాటు సామ్ బిజీగా కెరీర్ ను కొనసాగించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

సమంత రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలను అందుకుంటారేమో చూడాల్సి ఉంది.సమంత కెరీర్ పరంగా ఎదుగుతూ మరిన్ని సంచలనాలు సృష్టిస్తారేమో చూడాలి.సామ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారని సమాచారం అందుతోంది.

సామ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube