దెందులూరులో బాలికపై అత్యాచారం చేసిన వాలంటీర్ నీ అరెస్ట్ చేసిన పోలీసులు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు వ్యవస్థ( Voulnteer System ) పెట్టడం జరిగింది.ఈ వ్యవస్థ.

వైసీపీ ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.జగన్ ప్రభుత్వం( Jagan Government ) అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయడంతో పాటు.

ప్రతి నెల పెన్షన్ ఇంకా వివిధ రకాల సమస్యలను.ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వారదులుగా పనిచేస్తున్నారు.

అయితే ఈ వ్యవస్థ పట్ల ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి.మహిళలను అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) ఆరోపణలు కూడా చేయడం జరిగింది.


ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు( TDP Leaders ) సైతం విమర్శలు చేస్తూ ఉన్నారు.ఇదిలా ఉంటే దెందులూరు మండలంలో పదవ తరగతి చదువుతున్న బాలికపై వాలంటీర్ అత్యాచారానికి పాల్పడటం జరిగింది.దీంతో సదరు వాలంటీర్ నీ స్థానిక పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేయడం జరిగింది.ఈ మేరకు నూజివీడు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మండలానికి చెందిన నీలపు శివకుమార్.బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు వెళ్లడం జరిగింది.

ఇదే సమయంలో నిందితుడిని అరెస్టు చేసే రిమాండ్ కి తరలించినట్లు స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube