నవంబర్ 15 నుంచి ఏపీలో కుల గణన..!!

నవంబర్ 15వ తేదీ నుంచి ఏపీలో కుల గణన జరగనుందని మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపారు.ఈ మేరకు 15 నుంచి 20 రోజుల్లో కుల గణన పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

 Caste Enumeration In Ap From November 15th..!!-TeluguStop.com

ఇందులో భాగంగానే గుర్తింపు లేని కులాలను కూడా గుర్తిస్తామని మంత్రి వేణుగోపాల కృష్ణ వెల్లడించారు.జన గణనతో పాటుగానే కుల గణన కూడా చేయాలని కేంద్రానికి తీర్మానం పంపామని తెలిపారు.

అయితే ఈ విషయంపై కేంద్రం నుంచి ఇంకా ప్రత్యుత్తరం రాలేదన్నారు.కుల గణన ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు.

గతంలో బీసీలకు చంద్రబాబు ద్రోహం చేశారని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube