నవంబర్ 15 నుంచి ఏపీలో కుల గణన..!!
TeluguStop.com
నవంబర్ 15వ తేదీ నుంచి ఏపీలో కుల గణన జరగనుందని మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపారు.
ఈ మేరకు 15 నుంచి 20 రోజుల్లో కుల గణన పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
ఇందులో భాగంగానే గుర్తింపు లేని కులాలను కూడా గుర్తిస్తామని మంత్రి వేణుగోపాల కృష్ణ వెల్లడించారు.
జన గణనతో పాటుగానే కుల గణన కూడా చేయాలని కేంద్రానికి తీర్మానం పంపామని తెలిపారు.
అయితే ఈ విషయంపై కేంద్రం నుంచి ఇంకా ప్రత్యుత్తరం రాలేదన్నారు.కుల గణన ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు.
గతంలో బీసీలకు చంద్రబాబు ద్రోహం చేశారని ఆరోపించారు.
వీడియో వైరల్.. అక్కడ భోజనం వండిన గౌతమ్ అదానీ