చంద్రబాబును కలవనున్న తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు..!

స్కిల్ డెవపల్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు.

 Telangana Tdp President To Meet Chandrababu!-TeluguStop.com

ఈ మేరకు చంద్రబాబుతో ఆయన కుటుంబసభ్యులతో పాటు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా ములాఖత్ కానున్నారు.ఇందులో భాగంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు.

అదేవిధంగా తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటన వంటి అంశాలపై చంద్రబాబుతో కాసాని చర్చించనున్నారని సమాచారం.దాంతో పాటుగా టీడీపీ, జనసేన పొత్తు, సీట్ల సర్దుబాటు అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube