బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ(Anasuya)పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేసేవారు.ఇలా సినిమాలలో ఎన్నో పాత్రలలో నటించిన ఈమెకు మాత్రం సరైన గుర్తింపు రాలేకపోయింది.
ఈ క్రమంలోనే బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం( Jabardasth ) ద్వారా పెద్ద ఎత్తున స్కిన్ షో చేస్తూ విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.ఇలా బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించే అవకాశం అందుకున్నారు.
రంగమ్మత్త పాత్రలో అనసూయ నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు.ఈ పాత్రలో అనసూయ నటించిన ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఈమెకు వెండితెరపై వరుసగా సినిమా అవకాశాలు వెబ్ సిరీస్ లలో నటించే అవకాశాలు కూడా వస్తున్నాయి ఇలా సినిమాల పరంగా ఈమె బిజీ కావడంతో ఏకంగా బుల్లితెర కార్యక్రమాలకు కూడా గుడ్ బై చెప్పారు.
ప్రస్తుతం అనసూయ వెండితెర సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక అనసూయ వ్యక్తిగత విషయానికొస్తే ఈమె శశాంక్( Sashank ) అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.వీరిద్దరికీ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారనే సంగతి మనకు తెలిసిందే.తరుచూ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
ఇదిలా ఉండగా అనసూయ ఫ్యామిలీలోకి మరొకరు రాబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనగా మారింది.అనసూయ మరోసారి తల్లి కాబోతుంది అంటూ ఈ వార్త సోషల్ మీడియాలో చక్కెరలు కొట్టడంతో ఒక్కసారిగా నేటిజన్స్ ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు అంటూ షాక్ అవుతున్నారు.
అనసూయ బేబీ బంప్(Anasuya Baby Bump) తో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రస్తుతం ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.అయితే అనసూయ నిజంగానే తల్లి కాబోతున్నారా లేకపోతే ఏదైనా సినిమాలో పాత్ర కోసమే ఇలా నటిస్తున్నారా అన్న విషయం తెలియాల్సి ఉంది.అయితే అనసూయ ఫోటోల పై నేటిజన్స్ స్పందిస్తూ అనసూయ ఓ సినిమాలో పాత్రలో భాగంగానే ఇలాగా నటిస్తున్నారని ఈ సినిమాలో ఈమె దేవదాసి పాత్రలో( Devadasi Role ) నటించబోతున్నారని అందుకే ఆమె తన బేబీ బంప్ ఫోటోలను ఇలా షేర్ చేశారని భావిస్తున్నారు.
ఇకపోతే ఇప్పటివరకు అనసూయ ఇలా తల్లి గర్భవతిగా పలు సినిమాలలో నటించి సందడి చేశారు అయితే నిజజీవితంలో కూడా తాను మరొకసారి ప్రెగ్నెంట్ అయిన తనకు ఏమాత్రం ఇబ్బంది లేదు అంటూ గతంలో ఒకసారి అనసూయ తన మూడవ ప్రెగ్నెన్సీ గురించి కామెంట్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ప్రస్తుతం అనసూయ బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అప్పుడు చెప్పిన మాటలను ఈమె ఇలాంటి నిజం చేశారా లేక మరోసారి ఇలా గర్భణీ స్త్రీగా నటించబోతున్నారా అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.