ఏంటి తమన్నా ( Tamannah ) పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందా.ఇంత పెద్ద షాక్ ఇచ్చింది ఏంటి అని అభిమానులు అందరూ అయోమయంలో పడిపోయారు.
మరి తమన్నా పెళ్లి కాకుండా తల్లి కాబోతోంది అనే న్యూస్ ఎందుకు వైరల్ అయింది.ఇది నిజమేనా.
నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టు తమన్నా నిజంగానే తల్లి కాబోతుందా.అంటూ చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
అయితే అసలు విషయంలోకి వెళ్తే.సౌత్ నార్త్ లో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న తమన్నా ఈ మధ్యనే విజయ్ వర్మ ( Vijay Varma ) తో లవ్ ట్రాక్ నడిపిస్తున్న విషయాన్ని బయటపెట్టింది.
అయితే పెళ్లి గురించి పలువురు ప్రశ్నించినప్పటికీ పెళ్లి ఇప్పుడప్పుడే చేసుకోనని, ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపించింది.కానీ ప్రస్తుతం నా దృష్టి మొత్తం సినిమాల మీదే ఉంది.పెళ్లి చేసుకునే వరకు ఇంకాస్త సమయం పడుతుంది అని క్లారిటీ ఇచ్చింది.అయితే తాజాగా సోషల్ మీడియాలో తమన్నా ( Tamannah ) తల్లి కాబోతుంది అనే విషయం జోరుగా వైరల్ అవ్వడంతో ఇదేంటి పెళ్ళేమో చేసుకోనని చెప్పింది పిల్లల్ని ఎలా కంటుంది అని అందరూ షాక్ అవుతున్నారు.
అయితే తమన్నా తల్లి కాబోతుంది నిజ జీవితంలో కాదట. రీల్ లైఫ్ లో తమన్నా తల్లి పాత్రలో నటించబోతుందట.తమన్నాకి ప్రస్తుతం బాలీవుడ్ లో కొన్ని వెబ్ సిరీస్( Web series ) లు అలాగే సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి.బాలీవుడ్ మీడియా నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.
తమన్నా హీరోయిన్ కి తల్లి పాత్రలు నటించబోతుందట.అయితే హీరోయిన్ చిన్నప్పటి పాత్రకి తల్లిగా తమన్నా కనిపించబోతుందట.
అయితే ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్ తమన్నా ( Tamannah ) పెళ్లి కాకముందే తల్లి కాబోతుంది అంటూ ఓ వార్త వైరల్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.
ఎందుకంటే నిన్న మొన్నటి వరకు హీరోయిన్ గా చేసిన తమన్నా ఒక్కసారిగా ఇలా తల్లిపాత్రలు చేయడానికి గల కారణం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.అంతేకాదు వయసు పెరుగుతున్న కొద్దీ ఇలాంటి పాత్రలే వస్తాయి.
పెళ్లి చేసుకొని చక్కగా కాపురం చేసుకుంటే చాలా మంచిది అంటూ కొంతమంది జనాలు సజేషన్స్ కూడా ఇస్తున్నారు.