సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh babu )కృష్ణ వంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన మురారి మూవీ( Murari movie ) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.మహేష్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కృష్ణవంశీ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.
మైండ్ లో ఉన్న సీన్లను పేపర్ మీద పెట్టాల్సిన అవసరం లేదని ఆయన కామెంట్లు చేశారు.పర్ఫామెన్స్ ఎప్పుడూ కూడా సీన్ లో ఉంటుందని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.నేను వెరీ బ్యాడ్ యాక్టర్ అని కృష్ణవంశీ కామెంట్లు చేశారు.
నా సినిమాలో పర్ఫామెన్స్ లు బాగున్నాయంటే వాళ్లే చేస్తున్నారని నేను చేయించడం లేదని కృష్ణవంశీ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
మురారి మూవీలో మహేష్ బాబుకు పట్టుచీరలతో షర్ట్ లు కుట్టించానని కృష్ణవంశీ ( Krishnavamsi )పేర్కొన్నారు.
అలా చేయడానికి కారణమేంటంటే ఒకటి కృష్ణతత్వం అని అందుకే ఆ సినిమాలో ఎక్కువగా లేడీస్ కనిపిస్తారని ఆయన చెప్పుకొచ్చారు.మహేష్ బాబు గొడవ చేసేవాడని కృష్ణవంశీ అన్నారు.
కృష్ణవంశీ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రంగమార్తాండ సినిమా( Rangamarthanda Movie | ) బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.త్వరలో కృష్ణవంశీ కొత్త సినిమాలకు సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.కృష్ణవంశీకి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఆయనను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.
కృష్ణవంశీకి సోషల్ మీడియాలో కూడా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ పెరుగుతోంది.కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించి మంచి లాభాలను అందించాయి.
కృష్ణవంశీని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.కృష్ణవంశీ కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది.