చరిత్ర సృష్టించబోతున్న డైరెక్టర్ శంకర్.. ఆ టెక్నాలజీతో చనిపోయిన ఆర్టిస్టుల సీన్లు తీస్తూ?

స్టార్ డైరెక్టర్ శంకర్( Star Director Shankar ) కొన్నేళ్ల క్రితం భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్2( Indian2 ) సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.కమల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆ తర్వాత రోజుల్లో వివాదాల్లో చిక్కుకోవడం శంకర్ ఈ సినిమా పనులను ఆపేసి గేమ్ ఛేంజర్ సినిమాను మొదలుపెట్టారు.

 Star Director Shankar Strange Decision Become Hot Topic Details Here Goes Viral-TeluguStop.com

అయితే ఆ తర్వాత రోజుల్లో సమస్య పరిష్కారం కావడంతో శంకర్ ఇండియన్2 సినిమాతో బిజీ అయ్యారు.

అయితే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ వివేక్( Character Artist Vivek ), మలయాళ నటుడు నెడుముడి వేణు( Nedumudi Venu) కొన్ని సన్నివేశాల షూట్ పూర్తైన తర్వాత మృతి చెందారు.

ఆ సన్నివేశాలను ఇప్పుడు రీషూట్ చేయాలంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది.అయితే టెక్నాలజీని వాడుకునే విషయంలో శంకర్ జాగ్రత్తగా ఉంటారనే సంగతి తెలిసిందే.అయితే హాలీవుడ్ టెక్నాలజీని ఉపయోగించి వివేక్, నెడుముడి వేణు సీన్లను చూపించనున్నారని సమాచారం.

Telugu Characterartist, Game Changer, Indian, Kamal Haasan, Nedumudi Venu, Shank

గతంలో ఎప్పుడూ చేయని ప్రయోగాలను ఈ సినిమా కోసం మేకర్స్ చేస్తున్నారని తెలుస్తోంది.కమల్ హాసన్( Kamal Haasan ) ను గ్రాఫిక్స్ సహాయంతో ఈ సినిమాలో యంగ్ గా చూపించనున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.శంకర్ చేస్తున్న ఈ ప్రయోగాలు సినిమాకు ప్లస్ అవుతాయో లేక మైనస్ అవుతాయో తెలియాల్సి ఉంది.

Telugu Characterartist, Game Changer, Indian, Kamal Haasan, Nedumudi Venu, Shank

డైరెక్టర్ శంకర్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.శంకర్ కు గత కొన్నేళ్లుగా వరుస షాకులు తగులుతున్నాయనే సంగతి తెలిసిందే.శంకర్ డైరెక్షన్ స్కిల్స్ మీద ప్రేక్షకుల్లో నమ్మకం సన్నగిల్లుతోంది.శంకర్ తర్వాత ప్రాజెక్ట్ లతో అయినా సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాల్సి ఉంది.శంకర్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube