హనుమాన్ చాలీసాలోని ఈ శక్తివంతమైన మంత్రాలను పఠించడం వల్ల.. దరిద్రం దూరమై ప్రతి పనిలో విజయమే..!

మన ఇంటిలో ప్రతి రోజు హనుమాన్( Hanuman ) చాలీసా పారాయణం చేస్తే ఎంతో మంచిదని దాదాపు చాలామందికి తెలుసు.హనుమాన్ చాలీసా ఏ సమయంలో పఠించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

 By Reciting These Powerful Mantras In Hanuman Chalisa .. Poverty Will Be Remove-TeluguStop.com

ఆంజనేయ స్వామి కలియుగ దేవుడిగా ప్రసిద్ధి చెందాడు.హనుమాన్ చాలీసాలో చాలా శక్తివంతమైన శ్లోకాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

ఈ శక్తివంతమైన శ్లోకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

భూత పిశాచ నికట నహీ ఆవై | మహావీర జబా నామ సునావై || ఈ హనుమాన్ చాలీసా( Hanuman Chalisa ) మంత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మీరు ఎవరికైనా భయపడితే లేదా మీరు ఎల్లప్పుడూ కొన్ని ఆలోచనల గురించి భయపడుతూ ఉంటే ప్రతి రోజు దీనిని జపించడం వల్ల ఆ భయం దూరం అయిపోతుంది.నాసై రోగ హరై సబ పిరా | మూర్ఛ నిరంతర హనుమత్ వీర || ఒక వ్యక్తి ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఈ శ్లోకాన్ని క్రమం తప్పకుండా పాటించాలి.

ఉదయం సాయంత్రం ఇలా పరాణం చేస్తే ఈ అనారోగ్య సమస్యలన్నీ దూరమవుతాయి.

అష్ట సిద్ధి నిధి కే దాతా | అస వర దిన్హ జానకి మాతా || హనుమాన్ చాలీసా లోని ఈ మంత్రం చాలా ముఖ్యమైనదిగా పండితులు భావిస్తారు.ఈ మంత్రం హనుమంతుడి ఎనిమిది విజయాలు మరియు తొమ్మిది సంపదలను వివరిస్తుంది.మీ జీవితంలో బలాన్ని పొందాలనుకుంటే మీరు హనుమాన్ చాలీసా యొక్క ఈ మంత్రాన్ని పాటించాలి.

విద్యావాన గుణీ అతి చాతుర | రామ కాజ కరివే కో ఆతుర ‖ ఈ మంత్రం ఒక వ్యక్తి తెలివి, జ్ఞానం( Knowledge ) మరియు సంపాదన పొందాలనుకుంటే అలాంటివారు హనుమాన్ చాలీసా యొక్క ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించాలి.దీంతో మీ మనసులోని మంచి మంచి కోరికలన్ని నెరవేరుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube