నేడు మహిళా గోస-బీజేపీ భరోసా నిరసన దీక్ష

హైదరాబాద్ లో ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో మహిళా గోస -బీజేపీ భరోసా నిరసన దీక్షకు శ్రీకారం చుట్టారు.పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.

 Mahila Gosa-bjp Bharosa Protest Initiation Today-TeluguStop.com

ఈ దీక్షను రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించనున్నారు.కాగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బెల్టు షాపులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు.

అదేవిధంగా మహిళపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసి మహిళలకు సాధికారిత కల్పించాలని కోరుతూ సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.కాగా ఈ నిరసనకు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube