శ్రీ చైతన్య కళాశాల నార్సింగి శాఖలో యాజమాన్యం ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధి సాత్విక్ మృతిపై… సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన కోమటి రెడ్డి వెంకట రెడ్డి.చైతన్య కళాశాల యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేసి… కలశాల గుర్తింపు రద్దు చేసి… సాత్విక్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్.
కళాశాల లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో అడ్డుకున్నా పోలీసులు.
సీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోమటి రెడ్డి.
దోషులను అదుపులో తీసుకొని వాళ్లను రాత్రికి రాత్రి వదిలేసినందుకు అగ్రహారం వ్యక్తం చేసిన కోమటి రెడ్డి.సాత్విక్ మృతికి కారుకులైన వారికి వెంటనే అదుపులో తీసుకొని జడ్జి ముంగట ప్రవేశపెట్టినంతవరకు కళాశాల నుండి బయటకు వెళ్లే ప్రసక్తి లేదాని.
కళాశాల లోపల నిరాహార దీక్ష చేస్తున్నట్టు ప్రకటించిన కోమటిరెడ్డి.