టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇవాళ మరోసారి హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మీ ఆలయానికి రానున్నారు.ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటలకు ఆయన ఆలయానికి చేరుకోనున్నారు.
బెంగళూరు డ్రగ్స్ విషయంలో తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు రోహిత్ రెడ్డి సవాల్ చేసిన విషయం తెలిసిందే.ఈ మేరకు బండి సంజయ్ కూడా ఈ రోజు ఆలయానికి రావాలని ఛాలెంజ్ చేశారు.
అయితే బెంగళూరు డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ అధికారులు విచారణకు రావాలని నోటీసులు అందించిన విషయం తెలిసిందే.