చట్నీస్ లో వేలకు వేలు బిల్లు కడతాం.. నమ్రతను ఎందుకు ఆడిపోసుకోవడం

మహేష్ బాబు తన భార్య నమ్రత సహాయ సహకారాలతో సినిమాలతో పాటు పలు రకాల వ్యాపారాలు చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.ఇక నిన్నటికి నిన్న ఆసియన్ వారితో కలిపి నమ్రతను పిక్చర్ పైకి తీసుకచ్చి ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేశారు.

 Trolls On Mahesh Babu Namrata Shirodkar Open New Cafe In Hyderabad,hyderabad,mah-TeluguStop.com

అయితే ఈ రెస్టారెంట్ కి చెందిన రేట్స్ విషయం లో సోషల్ మీడియాలో చాల ట్రోల్ల్స్ కనిపిస్తున్నాయి.పైగా మన సైట్స్, యూట్యూబర్స్ కి పెద్ద పనేముంది.

ఒక విషయం ఏదైనా వస్తే దాని దుమ్ము దులిపే దాకా వదిలిపెట్టరు.అయితే ఇక్కడ నమ్రత ని కూడా తప్పు పట్టడానికి లేదు.

ఎందుకంటే ఆమెతో చేతులు కలిపింది ఆశ మాషి వ్యవస్థ కాదు మినర్వా వారు కాబట్టి.ఆల్రెడీ మినర్వా చైన్ ఆఫ్ హోటల్స్ రేట్స్ ఇలాగే ఉంటాయి.

అదే రేట్స్ ఇక్కడ కూడా అమలు చేసారు.

వాస్తవానికి మినర్వా మరియు ఆసియన్ వారు పాలస్ హైట్స్ లో పెట్టుబడులు పెట్టారు.

అదే సమన్వయము తో ఇప్పుడు ఈ హోటల్ కూడా ముందుకు వచ్చింది.ఇక మినర్వా కు హైదరాబాద్ లో అనేక హోటల్స్ తో పాటు బ్లూ బాక్స్ బార్స్ కూడా నడిపిస్తున్నారు.

వీరి రెస్టారెంట్స్ లో స్టాండర్డ్ మెనూ ఉంటుంది.పునుగులు, ఇడ్లీ పెట్టడం కొంత వింతగానే ఉంది.

కూకట్ పల్లి లాంటి ఏరియా లో మినర్వా విజిట్ చేస్తే మీకు అర్ధం అవుతుంది అసలు పరిస్థితి.అందుకే ఇక్కడ నమ్రత పొరపాటు ఏం లేదు.

అది పూర్తిగా మినర్వా నిర్ణయమే.మినర్వా తరహాలోనే చట్నీస్ కూడా చాల ఎక్కువ రేట్స్ పెట్టి నడిపిస్తుంటే వెళ్లి తింటున్నాం కదా.

Telugu Asian Namrata, Hyderabad, Mahesh Babu, Maheshbabu, Minerva Cafe-Movie

మినర్వా పెట్టె మెనూ, హైజీన్, స్టాఫ్ జీతాలు, క్వాలిటీ ఫుడ్ గట్రా చూస్తే ఆ మాత్రం రేటు పెట్టాల్సిందే.అలాంటి రెస్టారెంట్స్ లో ఆంబియెన్స్, సర్వీస్ చాల బాగుంటుంది.ఊరికే మెనూ కార్డు పడేసే ఎన్ని వాటిల్లో మాత్రం తక్కువ రేటు పెడితే అవురమని తింటే క్వాలిటీ అక్కర్లేదా ? ఈ మాత్రం దానికి నమ్రతను ఆడిపోసుకోవడం లో అసలు అర్ధమే లేదు.ఇంకా మహేష్ బాబు ని అనడం అయితే అన్యాయం.

ఇక రుచి పచి లేని చాల పెద్ద రెస్టారెంట్స్ లో ఇంతకన్నా ఎక్కువే బిల్లు కడుతున్నారు.ఒకసారి కుదిరితే మీరు కూడా వెళ్లి ఫుడ్ టేస్ట్ చేసి అప్పుడు ఒక నిర్ణయానికి రండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube